రాష్ట్రానికి మమత వరాలు..
* సికింద్రాబాద్‌లో క్రీడా అకాడమీ.
* సికింద్రాబాద్‌లో రైల్వే వేగన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు.
రాష్ట్రానికి మంజూరైన కొత్త రైల్వేలైన్లు...
* భద్రాచలం- కొవ్వూరు
* భద్రాచలం- కొత్తగూడెం
* మంత్రాలయం రోడ్డు- కర్నూలు
* నిజామాబాద్- రామగుండం
* పాండురంగాపురం భద్రాచలం
* పటాన్‌చెరు- ఆదిలాబాద్
* హైదరాబాద్- గజ్వేల్
* సిద్ధిపేట-సిరిసిల్ల-జగిత్యాల
* జగ్దల్‌పూర్-మిర్యాలగూడ
* కాచిగూడ- చిట్యాల
* గిద్దలూరు-బాకారావుపేట
* నిజాంపట్నం- రేపల్లె
* విజయనగరం-పలాస-రాజాం