‘జనాభాపరంగా ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారతదేశంలో దాదాపు సగం మందికి సొంతంగా ఫోన్‌లు కొనుక్కోగల స్తోమత ఉంది. కానీ సగం మంది ప్రజలు ప్రాథమిక అవసరానికి అంటే కాలకృత్యం తీర్చుకొనే మరుగుదొడ్డి (టాయ్‌లెట్) వసతికి నోచుకోలేకపోవడం విచారకరం’ అని జాఫర్ ఆదిల్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయానికి చెందిన నీరు, పర్యావరణం, ఆరోగ్య సంస్థలో (ఐడబ్ల్యూఈహెచ్) ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. భారతదేశంలో 54.5 కోట్ల సెల్‌ఫోన్లున్నాయి. అంటే జనాభాలో దాదాపు సగం మందికి సెల్‌ఫోన్‌లు ఉన్నాయనవచ్చు. 2008 లెక్కల ప్రకారం 36.6 కోట్ల మందికి మాత్రమే, అంటే 31 శాతం మందికి మాత్రమే మెరుగైన పారిశుద్ధ్య (టాయ్‌లెట్లు) సౌకర్యాలున్నాయి.ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయంం (యుఎన్‌యు) సిఫార్సులు బుధవారం విడుదలయ్యాయి.
Friday, April 16, 2010
టాయ్‌లెట్లు తక్కువ- మెబైల్స్ ఎక్కువ