స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీ
ఇతర రకాల స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీ టన్నుకు 2254.69 డాలర్లకు పెరిగింది. ఓటోకుంపు, పోస్కో వంటి సంస్థలతో పాటు భారతీయుడైన ఆర్సెలర్ మిట్టల్ ఉత్పత్తులు కూడా భారత్‌కు భారీ స్థాయిలో దిగు మతి అవుతున్నాయి.చౌకబారు పెన్సిలిన్ దిగుమతుల బారి నుంచి దేశీయ పరిశ్రమలను కాపాడేందుకు చైనా, మెక్సికన్ కంపెనీలకు చెందిన ఉత్పాదనలపై కేంద్రప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాలను విధించే అవకాశం ఉంది. ఈ మేరకు తగు చర్య తీసుకోవాల్సిందిగా యాంటీ డంపింగ్ అండ్ అలైడ్ డ్యూటీస్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం వాణిజ్య మంత్రి త్వ శాఖకు సూచించింది.