Friday, February 26, 2010

2010-11 బడ్జెట్‌ అంచనాలు, బడ్జెట్‌లో ప్రధానాంశాలు

2010-11 బడ్జెట్‌ అంచనాలు

- మెత్తం వ్యయం రూ. 11,08,748 కోట్లు
- ప్రణాళికావ్యయం రూ. 3,73092 కోట్లు
- ప్రణాళికేతర వ్యయం రూ. 7,35,657 కోట్లు
-ద్రవ్య లోటు అంచనా 5.5 శాతం
- పన్ను ఆదాయం రూ. 7,46,650 కోట్లు
- పన్నేతర ఆదాయం రూ. 1,48,118 కోట్లు
-2008-09లో ద్రవ్యలోటు 7.8శాతం
- 2009-10లో ద్రవ్య లోటు 6.9 శాతం
- 2010-11లో ద్రవ్యలో పరిమితి 5.5 శాతం

బడ్జెట్‌లో ప్రధానాంశాలు

-స్పోర్ట్స్‌ లగ్జరీ కార్లపై 2 శాతం ఎకై్సజ్‌ సుంకం పెంపు
- పెట్రో ఉత్పత్తులపై ఎకై్సజ్‌ సుంకం పెంపు
- పొగాకు ఉత్పత్తులపై ఎకై్సజ్‌ డ్యూటీ పెంపు
- పెట్రో ఉత్పత్తులు లీటరుకు రూపాయి పెరిగే అవకాశం
- వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ప్రాసెసింగ్‌కు రాయితీలు
- వ్యాపారులకు 60 లక్షల ఆదాయం వరకు ఆడిటింగ్‌ మినహాయింపు
- వృత్తి నిపుణులకు రూ. 15 లక్షల వరకు ఆడిటింగ్‌ మినహాయింపు
- వ్యవసాయ, ఫుడ్‌ప్రాసెసింగ్‌, పౌల్ట్రీ పరికాల దిగుమతికి రాయితీలు
- నాన్‌ పెట్రో, సౌర ఉత్పత్తుల దిగుమతిపై 2 శాతం సుంకం తగ్గింపు
- పవన విద్యుత్‌ పరికాల దిగుమతిపై సుంకాల తగ్గింపు
- విత్తనాలకు సేవా పన్ను మినహాయింపు
- ఎలక్ట్రానిక్‌ కార్లు, వాహనాలకు ఎకై్సజ్‌ సుంకాల మినహాయింపు
- సోలార్‌ రిక్షాకు 4 శాతం ఎకై్సజ్‌ సుంకం తగ్గింపు
- ముడి చమురుపై 5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ
- డీజిల్‌ పెట్రోల్‌పై 7.5 శాతం కస్టమ్స్‌ సుంకం పెంపు
- ఇతర శుద్ధి ఉత్పత్తులపై 10 శాతం కస్టమ్స్‌ డ్యూటీ
- రక్షణ రంగానికి రూ. 1,47, 340 కోట్లు
-ఆరోగ్య రంగానికి రూ. 22,300 కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ. 66,100 కోట్లు
- గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 40,100 కోట్లు
- ఇందిరా ఆవాస్‌ యోజనకు రూ. 10 వేల కోట్లు
- మైనార్టీల సంక్షేమానికి రూ. 2,600 కోట్లు
- మహిళా రైతులకోసం రూ. 100 కోట్లు
- యూనిక్‌ ఐడెంటీ కార్డుల పథకానికి 1900 కోట్లు
- నందన్‌ నీలెకనీ ఆధ్వర్యంలో సాంకేతిక సలహా సంఘం
-2010-11 సంవత్సరంలో రూ. 3,45,010 కోట్ల రుణం తీసుకునే అవకాశం
- నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
- లద్దాఖ్‌లో సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లకు రూ. 500 కోట్లు
- రహదారుల నిర్మాణానికి రూ. 19,894 కోట్లు
- రైల్వేల అభివృద్ధికి 16, 752 కోట్లు
-జాతీయ విద్యుత్‌ విధానానికి రూ. 5,930 కోట్లు
- గంగానది ప్రక్షాళనకు రూ. 500 కోట్లు
- మరిన్ని ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీ అనుమతి
- ప్రభుత్వ బ్యాంకులక 2010-11లో రూ. 16,500 కోట్లు
- వ్యవసాయం రుణాలకోసం గ్రామీణ బ్యాంకులకు అధిక నిధులు
- గ్రామీణాభివృద్ధికి ఆదనపు నిధులు
- రూ. 2 వేల కోట్లతో తూర్పుప్రాంతంలో రెండో హరిత విప్లవం
- 2009-10లో సెజ్‌ల ఎగుమతి రేటు 120 శాతం
- భూసార పరిరక్షణ, నీటియాజమాన్యం నిర్వహకు ప్రాధాన్యత
- ఆహార ధాన్యాల నిల్వలకు ప్రైవేటు భాగాస్వామ్యంతో గోదాముల నిర్మాణం
- మెట్ట ప్రాంతాల్లో నీటి సరఫరాకు రూ. 2,400 కోట్లు
- వ్యవసాయ రుణాల చెల్లింపు వ్యవధి ఆర్నెల పొడగింపు
- వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 3 లక్షల 75 వేల కోట్లు (గతేడాది కన్నా రూ. 50 వేల కోట్లు పెంపు)
- గ్రామీణ, నగారాల్లో మౌళిక వసతుల కల్పనకు రూ. 1,73,552 కోట్లు
- ప్రభుత్వ, ప్రవేటు భాగాస్వామ్యంతో రహాదారుల అభివృది
- రోజుకు 20 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణ లక్ష్యం
- ఢిల్లీ-ముంబాయి పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణానికి సిద్ధం
- విద్యుత్‌ సమస్యలకు సొంత బొగ్గు గనులు
- ఐఐఎప్‌సీ ద్వారా 2011 మార్చి నాటికి 20 వేల కోట్ల పెట్టుబడి రుణాలు
- పర్యావరణ హిత వ్యవసాయ పరిశోధనకు రూ. 200 కోట్లు
- తిరుపూర్‌ ఎగుమతుల ప్రాంతంలో కాలుష్య నివారణకు రూ. 200 కోట్లు
- గోవా బీచ్‌ల పరిరక్షణకు రూ. 200 కోట్లు
- సాంప్రదాయేతర విద్యుత్‌కు రూ. 1000 కోట్లు
- భారత నిర్మాణ్‌ పథకానికి రూ. 48 వేల కోట్లు
- ఎస్‌జేఆర్‌వై కింద పట్టణాభివృద్ధికి రూ. 5,400 కోట్లు
- ఎస్‌జేఆర్‌వై కింద పట్టణ పేదరిక నిర్మూలనకు రూ. 1000 కోట్లు
- రోజ్‌గార్‌ యోజన కింద పట్టణ పేదల ఇళ్ల నిర్మాణానికి రూ. 1270 కోట్లు
- మురికివాడల నిర్మూలనే భారత్‌ లక్ష్యం
- ఖాదీ సంస్కరణకు ఏడీబీతో ఓప్పందం
- 2020 నాటికి 20 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం
- కోల్‌ రెగ్యూలేటరీ అథారిటీ ఏర్పాటుకు యత్నాలు
- త్వరలో ఆహార భద్రత బిల్లు
- ప్రాథమిక విద్యకు రూ. 31,036 కోట్లు
- 6-14 ఏళ్ల లోపు పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి
- ఆరోగ్య రంగానికి రూ. 22,300 కోట్లు
- 2వేల జనాభా గల గ్రామాలకూ బ్యాంకింగ్‌ సేవలు
- నాబార్డులోని 2ప్రత్యేక నిధులను వందకోట్ల చొప్పు నిధులు
- గ్రామీణ అభివృద్ధికి రూ. 66,100 కోట్లు
- గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 40,100 కోట్లు