Wednesday, February 24, 2010

2010-11 రైల్వే బడ్జెట్‌ ప్రధానాంశాలు

2010-11 రైల్వే బడ్జెట్‌ ప్రధానాంశాలు

- రైలు చార్జీల పెంపు ఉండదు
- సరుకు రవాణా చార్జీలు యథాతథం
-కొత్త లైన్ల ఏర్పాటుకు రూ. 20 వేల కోట్లు
- ఈ ఏడాదిలో 1002 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాల నిర్మాణం
- మౌళిక వసతుల కల్పనకు రూ. 1300 కోట్లు
- పశ్చిమ బెంగాల్‌లో రైల్వే పరిశోధనా కేంద్రం ఏర్పాటు
- వచ్చే ఏడాది 94 రైల్వే స్టేషన్ల అభివృద్ది
- 2020 నాటికి 20 వేల కి.మీ మేర కొత్త రైలు మార్గాలు
- సికింద్రాబాద్‌, ఢిల్లీ, చెనై్న, కోల్‌కతా, ముంబాయిలో రైల్వే స్పోర్ట్స్‌ అకాడమీలు
- రైల్వే స్టేషన్లలో మల్టీలెవెల్‌ పార్కింగ్‌ సదుపాయాలు
- పోస్టాఫిసుల్లో రిజర్వేషన్‌ సౌకర్యం
- రైల్వే ఉద్యోగులందరికీ ఇళ్ల సౌకర్యం
- రానున్న 10 సంవత్సరాల్లో 14లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఇళ్లు
- 117 కోత్త రైళ్ల ప్రవేశం
- మొబైల్‌ వ్యాన్లలో ఈ-టికెటింగ్‌ సౌకర్యం
- కామన్వెల్త్‌ క్రీడలకు ప్రత్యేక రైళ్లు
- 12 మహిళా ఆర్‌పీఎఫ్‌ బెటాలియన్లు
- పుణ్యస్థలాలకు, పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
- దేశం మొత్తాన్ని రైల్వే అను సంధానం చేస్తాం
- సమిష్టి అభివృద్ధే లక్ష్యంగా రైల్వే శాఖ పనిచేస్తుంది
- ప్రాజెక్టుల పూర్తికి ప్రధాని, ప్రణాళిక సంఘంతో చర్చలు
- మరింత సౌకర్యవంతంగా తత్కాల్‌ రిజర్వేషన్‌ సౌకర్యం
- రైల్వే విచారణకు కొత్త నెంబర్‌ 138
- హైస్పీడ్‌ రైళ్ల కోసం ప్రత్యేక ప్రణాళిక
- ప్రాంతీయ భాషల్లో ఆర్‌ర్‌బి పరీక్షలు
- ఓబీసీలు, మహిళలకు ఆర్‌ర్‌బి పరీక్ష ఫిజు నుంచి మినహాయింపు
- మరిన్ని రిజర్వేషన్‌ కౌంటర్లు
-రైల్వే ప్రైవేటీకరణ ఉండదు
- పెట్టుబడులకోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌
- ప్రైవేటు భాగస్వామ్యంతో తాగు నీటీ సరఫరాకు
- మంచి నీటి సరఫరాకు 6 వాటర్‌ ప్లాంట్లు
- వ్యవసాయ ఉత్పత్తుల రవాణకు ప్రత్యేక రైళ్లు
- 100 రోజుల్లో ప్రాజెక్టుల పూర్తి
- పెట్టుబడుల ఆకర్షణకు నిబంధనల సరళీకరణ
- రైల్వే భద్రతపై ప్రత్యేక దృష్టి
- త్వరలో డబుల్‌ డెక్కర్‌ గూడ్స్‌ రైళ్లు
- రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్ల విస్తరణ
- పంచాయతీల్లో కూడా రైల్వే రిజర్వేషన్‌ సౌకర్యం
- ప్రపంచ స్థాయిలో రైల్వేస్టేషన్ల ఆధునీకరణ
- ఐదేళ్లలో ప్రతీ లేవెల్‌ క్రాసింగ్‌ వద్ద కాపలా ఏర్పాటు
- కొత్త రైళ్ల ఏర్పాటుకు పీసీపీ విధానం
- బోగీల విస్తరణకు కొత్త విధానం
- లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద మహిళలకు బాధ్యత
- రైల్వే కల్చరల్‌ అండ్‌ ప్రమోషన్‌ బోర్డు ఏర్పాటు