Tuesday, May 11, 2010

కూల్‌ డ్రింక్‌ తాగుతున్నారా...

వేసవి ఎండలతో పాటే శీతల పానీయాలకూ డిమాండ్‌ పెరుగుతోంది. అయితే పరిమితికి మించి వీటిని సేవిస్తే ప్రమాదకరమని పలు అధ్యయన నివేదికలు వెల్లడిస్తున్నాయి. సంభవించే ఆరోగ్య సమస్యలు
అగ్రశ్రేణి బ్రాండులు
కోకకోలా, థమ్సప్‌, లిమ్కా, ఫాంటా, మజా, పెప్సి, మిరిండా, 7 అప్‌, మంగోల, స్త్లెస్‌, డ్యూక్స్‌, లెమొనాడ, క్రష్‌, కెనెడా డ్రై, క్యాంపా స్ప్రైట్‌
మరికొన్ని వాస్తవాలు
* రూ.5,000 కోట్ల పరిశ్రమ
* వార్షిక వృద్ధి 6 -7%
* శీతల పానీయాల తయారీ యూనిట్లు 110 (వీటిల్లో 60% భారతీయ యాజమాన్యాలవే)
* 1,25,000 మందికి ఉద్యోగాలు
* ప్రభుత్వ ఖజానాకు రూ.1200 కోట్లు
* రూ.200 కోట్ల ఎగుమతులు
* తిరిగి వినియోగించే సీసాల్లో శీతల పానీయాల విక్రయాలు 85%
* చలన పద్ధతిలో రూ.600 కోట్ల విలువైన 100 కోట్ల సీసాల విక్రయం