
కంపెనీ : యమహా మోటార్ ఇండియా
ధర : రూ.41,000(న్యూఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో)
ఎప్పుడు,ఎక్కడ: మంగళవారం, న్యూఢిల్లీలో
ఎవరు : యుకిమైన్ సుజి (సంస్థ సీఈఓ,ఎండీ)
ఏమన్నారు : 'ప్రారంభ స్థాయి మార్కెట్‌పై మేం అధ్యయనం చేస్తున్నాం. చౌక ధరకు, మంచి మైలేజీనిచ్చే కొత్త బైక్‌ను ప్రవేశపెట్టాలని భావించాం. ఆ ప్రయత్నంలో భాగంగా కేవలం రూ.41,000కు ఈ బైక్ పరిచయం చేశాం. ఈ నెల మూడో వారం నాటికి దేశంలోని అన్ని షోరూమ్‌లలో వీటి విక్రయాలు ప్రారంభమవుతాయి.'
ప్రత్యేకతలు: 106 సీసీ ఇంజిన్; 4-స్పీడ్ గేర్‌బాక్స్; ఎలక్ట్రిక్ స్టార్ట్; ఎయిర్‌కూల్డ్ 4-స్ట్రోక్ ఎస్‌ఓహెచ్‌సీ ఇంజిన్; నలుపు, ఎరుపు, నలుపు-తెలుపు రంగుల్లో లభ్యం.